VIDEO: రాంరెడ్డి పల్లిలో హిందూ సమ్మేళనం
NGKL: ధర్మ రక్షణ, ఐక్యత లక్ష్యంగా ఊర్కోండ మండలంలోని రాంరెడ్డి పల్లిలో ఆదివారం హిందూ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పలు గ్రామాల నుంచి ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెరగడంతో పాటు సోదరభావం బలపడుతుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.