హత్యకేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్
KDP: పెండ్లిమర్రి మండలంలో సుబ్బయ్య మృతి కేసులో సోమవారం పోలీసులు ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశారు. మార్చిలో సుబ్బయ్య సైనైడ్ కలిపిన మద్యం తాగి హత్యకు పాల్పడ్డారని పంచాయతీ ముందు ఒప్పుకున్నారు. సుబ్బయ్య భార్య లలిత ఫిర్యాదుపై సీఐ చల్లనిధొర, ఎస్సై మధుసూదన్ రెడ్డి విచారణ చేయగా, గంగిరెడ్డి బాల అంకిరెడ్డి నిందితులుగా గుర్తించారు.