గాంధీ, అమరజీవి విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

గాంధీ, అమరజీవి విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

E.G: జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను ప్రతీ ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడియం మండలం దుళ్ళ గ్రామ సచివాలయం వద్ద ఆర్య వైశ్య సంఘం నెలకొల్పిన త్యాగమూర్తుల విగ్రహాలను ఎమ్మెల్యే సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.