VIDEO: 5వ రోజుకు చేరిన జర్నలిస్టుల దీక్షలు

VIDEO: 5వ రోజుకు చేరిన జర్నలిస్టుల దీక్షలు

BHPL: 37 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 5వ రోజుకు చేరుకున్నాయి. 5వ రోజు దీక్షలకు ప్రైవేట్ స్కూల్ పాఠశాలల వ్యాన్ డ్రైవర్స్, క్లీనర్స్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలిపారు. అధికారులు స్పందించి జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.