'సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి'

'సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలి'

MNCL: జిల్లాలో పనిచేస్తున్న సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేకు సంబంధించిన పరికరాలు మంజూరు చేయాలని, సర్వేకు అవసరమైన డీజీపీఎస్ రోవర్స్, ల్యాప్ టాప్స్, ప్రింటర్స్ మంజూరు చేయాలని కోరారు.