CPI జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం

CPI  జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం

MNCL: CPI జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ పార్టీ పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా నిర్మాణ కౌన్సిల్, జిల్లా సమితి సమావేశాన్ని బెల్లంపల్లి మండల కార్య దర్శి లక్ష్మీనారాయణ, మహిళ నాయకురాలు రేగుంట చంద్రకళ అధ్యక్షతన నిర్వహించారు.