చింతూరు బస్సు ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభం

చింతూరు బస్సు ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభం

CTR: చింతూరు బస్సు ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరుకు చెందిన విఘ్నేశ్వర ట్రావెల్ ఏజెన్సీ దగ్గర MVI రాజేశ్వర రావు విచారణ చేపట్టారు. బస్సు ఫిట్ నెస్, ఇతర రికార్డులు పరిశీలించారు. బస్సుకు చెందిన అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని నిర్థారించారు. కాగా.. ఈ ట్రావెల్‌కు చెందిన బస్సు అరకు ఘాట్ రోడ్ లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.