ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రేపటి నుంచి ఉమ్మడి జిల్లాకు భారీ వర్ష సూచన
➢ కోరంగిలో స్నేహితుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి
➢ రాజమండ్రి శ్రీ చైతన్య పాఠశాలలో ర్యాగింగ్ కలకలం
➢ మత్స్యకార సంఘాల నిర్వహణ సవ్యంగా ఉండాలి: MLA బత్తుల
➢ పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది: మంత్రి కొలుసు పార్థసారథి
➢ సామర్లకోటలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA నిమ్మకాయల చిన రాజప్ప