VIDEO: పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి
NZB: CCS ACP మస్తాన్ వలీ ఆధ్వర్యంలో CCS సిబ్బంది ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్‌లో పేకాట స్థావరంపై రైడ్ చేసి 8 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లు, రూ.22,690 నగదు స్వాధీనం చేసుకున్నారు.