క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.!

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.!

CTR: కార్వేటినగరం మండలం సీడీకండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాలలో పవన్ కళ్యాణ్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఏర్పాటు చేశారు. జనసేన జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్ యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తర్వాత పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు.