రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూ లైన్లు..!

రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూ లైన్లు..!

MDCL: ఉప్పల్ పరిధిలోని సెవెన్ హిల్స్ కాలనీ, గణేష్ నగర్, బీరప్ప గడ్డ రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు భారీ సంఖ్యలో క్యూలైన్‌లో నిలుచొని ఉన్నారు. రేపటికి రేషన్ పంపిణీ చివరి రోజు కావడం, గత కొద్దిరోజులుగా రేషన్ దుకాణాలలో స్టాక్ లేకపోవడంతో ఒక్కసారిగా లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. దీంతో రేషన్ కార్డు డీలర్లు ఓపికగా, అందరికీ పంపిణీ చేస్తామని చెబుతున్నారు.