హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ శామీర్‌పేట ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. డ్రైవర్ సజీవదహనం
➢ నార్సింగిలో 4.5 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
➢ నార్సింగిలో ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించిన పోలీసులు
➢ హయత్‌నగర్‌లో పైల్స్ ఆపరేషన్ వికటించి బాలుడు మృతి
➢ కోకాపేట నియోపోలిస్‌లో 41 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లకు వేలం పాట