గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్టు
SKLM: గురువారం రాత్రి నరసన్నపేట మండలం మడపాం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో.. ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్తున్న కైలాష్ చంద్ర బెహరా అనే వ్యక్తి బ్యాగులో రెండు కేజీల 120 గ్రాముల గంజాయిని పోలీసులు గుర్తించారు. ఎస్సై ఎస్.భీమ శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. బెహరాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్టు చేశారు.