వసతి గృహాల్లో రిపేర్లకు రూ.50 వేలు మంజూరు: జిల్లా కలెక్టర్

వసతి గృహాల్లో రిపేర్లకు రూ.50 వేలు మంజూరు: జిల్లా కలెక్టర్

CTR: జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలలో మరుగుదొడ్లు డోర్ల నిర్మాణం పనులకు ఒక్కొక్క సంక్షేమ వసతి గృహానికి రూ.50 వేలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో సంక్షేమ వసతి గృహాలలో నెట్ జీరో విధానం అమలపై వసతి గృహాలకు సంబంధించిన అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 113 వసతి గృహాలు ఉన్నట్లు చెప్పారు.