సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

W.G: గత వైసీపీ ప్రభుత్వం సీఎం సహాయ నిధి నిధులను పక్కదారి పట్టించిందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆరోపించారు. ఇవాళ కొమ్ముచిక్కాలలో కొడమంచిలికి చెందిన బొక్క వరలక్ష్మి కుటుంబానికి ఆయన చెక్కును అందజేశారు. పితాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.