మార్కో యాన్సెన్ మెరుపు హాఫ్ సెంచరీ

మార్కో యాన్సెన్ మెరుపు హాఫ్ సెంచరీ

టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపులు మెరిపిస్తున్నాడు. యాన్సెన్ కేవలం 26 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో వైపు మాథ్యూ బ్రీట్జ్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం, SA.. 29 ఓవర్లలో 198/5 పరుగులు చేసింది. భారత్ స్కోర్‌కు మరో 152 పరుగులు వెనుకబడి ఉంది.