అటవీ ప్రాంతానికి రానున్న పులి

అటవీ ప్రాంతానికి రానున్న పులి

NRML: దస్తురాబాద్ మండలంలోని అటవీ ప్రాంతానికి పులి వస్తుంది అని జాగ్రత్తగా ఉండాలని అట‌వీశాఖ అధికారులు చుట్టూ పక్క గ్రామాలకు సూచించారు. ఎవరు అటవీ ప్రాంతానికి వెళ్ళవద్దని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇంధన్ పెళ్లి అటవీ ప్రాతం నుంచి దస్తూరాబాద్ అటవీ ప్రాంతానికి ఎప్పుడైనా పులి రావచ్చని అన్నారు. ఎవరు కూడా రెండు, మూడు రోజుల వరకు అడవికి వెళ్లవద్దని పేర్కొన్నారు.