‘విద్యార్థుల‌కు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌లు వ‌చ్చేలా చూడాలి’

‘విద్యార్థుల‌కు ప్రీ, పోస్ట్ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌లు వ‌చ్చేలా చూడాలి’

NLG: అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రీ అండ్ పోస్ట్‌ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల విషయమై ఇవాళ ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.