'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'

ADB: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాధ్ అన్నారు. బుధవారం సిర్పూర్(యు) మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారిని శాలువాతో సత్కరించి అభినందించారు.