13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకా

NLR: ఈ నెల 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జిల్లాకు వస్తున్నట్లు BJP జిల్లా అధ్యక్షులు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి తెలిపారు.ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. అన్ని జిల్లాలలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు మాధవ్ వస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మొగరాల సురేష్, తదితరులు పాల్గొన్నారు.