రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

E.G: బొమ్మూరు సబ్‌స్టేషన్ పరిధిలో వార్షిక మరమ్మతుల నిమిత్తం మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తున్నట్లు AE నక్కపల్లి శామ్యూల్ సోమవారం తెలిపారు. లెప్రసి కాలనీ, సోమనవారితోట, కొత్తపేట, పాత బొమ్మూరు, వడ్డీవరభద్ర నగర్ కాలనీ ఇతర పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.