VIDEO: YS జగన్‌ రాజకీయ ఉన్మాది: గురుకుల కిశోర్

VIDEO: YS జగన్‌ రాజకీయ ఉన్మాది: గురుకుల కిశోర్

 NLR: మాజీ సీఎం YS జగన్‌ మొదటి నుంచి ఉన్మాది రాజకీయాన్నే అనుసరిస్తున్నారని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గురుకుల కిశోర్ ఘాటుగా విమర్శించారు. నెల్లూరులోని జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలి కాని ప్రజల ప్రాణాల కన్నా రాజకీయాలకు ప్రాధాన్యమివ్వడం సిగ్గుచేటన్నారు.