ఫైనల్‌కి సెంటిమెంట్ షర్ట్ రెడీ: మాజీక్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ మరోసారి తన షర్ట్ ఐరన్ చేస్తూ కనిపించాడు. ఆ షర్ట్ వేసుకున్న ప్రతిసారీ ICC ట్రోఫీల్లో టీమిండియానే ఛాంపియన్‌గా నిలిచింది. T20 WC-2024 ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్, ఆసియా కప్-2025 ఫైనల్ రోజున కూడా తాను అదే షర్ట్ ధరించానన్నాడు. అదే షర్ట్‌ను ఇప్పుడు T20 WC-2026 కోసం సిద్ధం చేస్తున్నట్లు ఓ వీడియో SMలో పోస్ట్ చేశాడు.