ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎనర్జీ సేవింగ్ శిక్షణ

ఎన్‌ఐటీ వరంగల్‌లో ఎనర్జీ సేవింగ్ శిక్షణ

WGL: నేటి పొదుపే రేపటి సుస్థిర భవిష్యత్తుకు పునాది అనే నినాదంతో వరంగల్ నిట్‌లో "ఎనర్జీ సేవింగ్ అవేర్‌నెస్ & ట్రైనింగ్ ప్రోగ్రాం" నిర్వహించనున్నారు. ఈ శిక్షణ ఈ నెల 16 నుంచి 18 వరకు, 23 నుంచి 25 తేదీల్లో హోమీ బాబా హాల్లో జరుగనుంది. ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబూధి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తారు.