ఒక్కరోజే 5.36 లక్షల మంది మెట్రోలో ప్రయాణం

ఒక్కరోజే 5.36 లక్షల మంది మెట్రోలో ప్రయాణం

HYD: భారీ వర్షం కారణంగా గురువారం రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రజలు ప్రయాణించారు. ఒక్కరోజే 5.36 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సాధారణంగా మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.7 లక్షల నుండి 4.9 లక్షల మధ్య నమోదవగా.. చాలా రోజుల తర్వాత 5.36 లక్షల మంది ప్రయాణం చేసినట్లు అధికారులు తెలిపారు.