థాయ్‌లాండ్‌లో పాలకొల్లు కుర్రాడి జైత్రయాత్ర
W.G: థాయ్‌లాండ్‌లో జరిగిన 'వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్'లో పాలకొల్లుకు చెందిన నళిని రాజశేఖర్ అద్భుత ప్రతిభ కనబరిచారు. వీల్ చైర్ కేటగిరీ షార్ట్‌పుర్ట్‌లో బంగారు పతకం, జావెలిన్ త్రోలో కాంస్య పతకం, పారా పికిల్ బాల్ డబుల్స్ కాంస్య పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. రాజశేఖర్‌ను ఈవెంట్ సెక్రటరీ డానియల్ కైర్న్ క్రాస్ అభినందించారు.