గిరిజన ప్రజలకు రగ్గుల పంపిణీ

గిరిజన ప్రజలకు రగ్గుల పంపిణీ

VZM: జిల్లాకు చెందిన మదర్ థెరిసా సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో బుధవారం గిరిజన ప్రజలకు రగ్గులు పంపిణీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలంలో, తేనెపుట్టు, తెల్లారపాడు, రేగం, నందిగుమ్మి, డెక్కాపురం, రాజుపాక అనే మారుమూల గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు.