ఆర్టీసీ ఉద్యోగుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
AP: రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి చేర్చింది. NMUS, ఎంప్లాయిస్ యూనియన్లను కౌన్సిల్‌లో చేరూస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు ప్రధాన సంఘాలకు కౌన్సిల్‌లో సభ్యంత్వం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.