గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు కృషి చేయాలి: స్పీకర్

గ్రామాల అభివృద్ధికి సర్పంచ్లు కృషి చేయాలి: స్పీకర్

VKB: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాయని స్పీకర్ గడ్డం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లు స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.