నేడే మద్యం దుకాణాల కేటాయింపు

నేడే మద్యం దుకాణాల కేటాయింపు

NGKL: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డీప్ ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టనున్నారు. మద్యం దుకాణాల కోసం జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వ్యాపారులలో టెన్షన్ మొదలైంది. జిల్లాలోని 67 మద్యం దుకాణాలకు గాను 1,518 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు లక్కీ డీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.