లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా జేసీకి వీహెచ్‌పీ వినతి

లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా జేసీకి వీహెచ్‌పీ వినతి

KDP: నాసిక్ టీసీఎస్‌లో జరిగిన లవ్ జిహాద్ ఘటనను నిరసిస్తూ కడప జాయింట్ కలెక్టర్‌కు వీహెచ్‌పీ నాయకులు వినతిపత్రం అందించారు. ప్రాంత ప్రముఖ్ రామ్ మహేష్ మాట్లాడుతూ.. హిందూ యువతులపై జరుగుతున్న ఇలాంటి ఘటనలు దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువతులను ఇబ్బంది పెడితే బజరంగ్ దళ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.