VIDEO: ఆధునిక వ్యవసాయం చేపట్టాలి: కలెక్టర్

VIDEO: ఆధునిక వ్యవసాయం చేపట్టాలి: కలెక్టర్

MDK: మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తూ ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ & వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధిక సాంద్రత సాగుపై కిసాన్ మేళా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.