రామగుండంలో స్కూల్ రెడీనెస్ మేళ

రామగుండంలో స్కూల్ రెడీనెస్ మేళ

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 40, 41, 53, 54 డివిజన్లకు సంబంధించి రామగుండం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రథమ్ ఎన్జీవో సహకారంతో SRM స్కూల్ రెడీనెస్ మేళా బుధవారం నిర్వహించారు. అంగన్వాడీ స్కూల్లో పిల్లల సంఖ్య పెంచడం, పిల్లల విద్యా - ఆరోగ్యాభివృద్ధి అంచనా, వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని CDPO అలేఖ్య అన్నారు.