మహానుభావుల త్యాగఫలమే నేటి స్వాతంత్య్ర దినోత్సవం

మహానుభావుల త్యాగఫలమే నేటి స్వాతంత్య్ర దినోత్సవం

KMR: ఎందరో మహానుభావులు ఎందరెందరి త్యాగఫలము, తమ ప్రాణాలను, సైతం లెక్కచేయకుండా స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్నందుకు నేడు స్వాతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్మోహన్, ఎల్లారెడ్డి నియోజకవర్గ అధికారులతో జెండా వందనం చేశారు.