VIDEO: 'మొంథా తుఫాన్ బాధిత రైతులకు న్యాయం చేయాలి'

VIDEO: 'మొంథా తుఫాన్ బాధిత రైతులకు న్యాయం చేయాలి'

NLG: మొంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు - కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన నిర్వహించి ఏవో మోతిలాల్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం నాయకులు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, వరి ఎకరాకు ₹30,000, పత్తి, మిరప పంటలకు ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.