నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పేదల సొంతింటిని పూర్తి చెయ్యడమే లక్ష్యం: కలెక్టర్
✦ నెల్లూరు రూరల్ పరిధిలో దొంతాలి డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ
✦ జిల్లాలో ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను అందజేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
✦ ఓగూరులో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు