రిలయన్స్ మార్ట్ సూపర్ స్టోర్‌కి FINE విధించిన అధికారి

రిలయన్స్ మార్ట్ సూపర్ స్టోర్‌కి FINE విధించిన అధికారి

WGL: పట్టణంలోని పోచమ్మ మైదాన్ ప్రాంతంలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్‌కి మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. ట్రాఫిక్ కి, స్థానికులకు ఇబ్బందికరంగా వాహనాలు పార్కు చేస్తున్న నేపథ్యంలో కమిషనర్ చాహత్ భాజ్పేయి ఫైన్ వేశారు. జరిమానా చెల్లించేంతవరకు క్రయవిక్రయాలు జరపకుండా బుధవారం స్టోర్ ద్వారాలను మూసివేశారు.