VIDEO: కిటకిటలాడుతున్న RTC బస్సులు

ప్రకాశం: కంభం RTC బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. కంభం నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గిద్దలూరు RTC డిపో నుంచి 20 బస్సులు కడప జిల్లా బ్రహ్మంగారిమఠంకు వెళ్తుండటంతో RTC బస్సుల సంఖ్య బుధవారం తక్కువ సంఖ్యలో నడపడంతో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.