'మోటార్ ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి'

'మోటార్ ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి'

VZM: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మోటారు ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు పురం అప్పారావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గజపతినగరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మోటార్ ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. 'స్త్రీ శక్తి' పథకం వలన అర్ధాకలితో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.