VIDEO: పుంగనూరులో MRPS మండల సమీక్ష

VIDEO: పుంగనూరులో MRPS మండల సమీక్ష

CTR: పుంగనూరులో MRPS మండల సమీక్ష ఆదివారం జరిగింది. చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ కార్యదర్శి ధనరాజుపల్లె కిషోర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జులై 7న MRPS ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కమిటీలు వేసి పండగ వాతావరణంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించాలని సూచించారు.