పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు?
A. వివేక్ రామస్వామి
B. జోహ్రాన్ మమ్‌దానీ
C. కమలా హారిస్
D. నిక్కీ హేలీ
నిన్నటి ప్రశ్న: సింధూ నాగరికతలోని ప్రజలు పూజించిన ముఖ్య దైవం ఏది?
జవాబు: పశుపతి (శివుడు)