ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఖమ్మంలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన వాయిదా
★ పినపాకలో బీట్ ఆఫీసర్ తులసీరామ్ మృతి
★ టేకులపల్లిలో భూమి పూజలో పాల్గొన్న సీఎండీ ఎన్. బలరామ్
★ చైతన్యంతోనే సమాజ మార్పు సాధ్యం: TPTF జిల్లా ఉపాధ్యక్షుడు గంధసిరి మల్లయ్య