సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కి వినతిపత్రం

సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కి వినతిపత్రం

కరీంనగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తమ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.