హైదారాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ అమీర్‌పేట్-అన్నపూర్ణ బ్లాక్ 4వ అంతస్తులో అగ్నిప్రమాదం
✦ సికింద్రాబాద్‌లో మైనర్ బాలికపై నలుగురు అత్యాచారం
✦ పాతబస్తీలోని కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
✦ ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు మంజూరు.. ఉత్తర్వులు జారీ