తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➢  జగ్గంపేటలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
➢ రాజనగరంలో గోదావరి పుష్కరాలపై అధికారులతో MLA బలరామ సమీక్ష సమావేశం
➢ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో విద్యార్థుల చదువు భారం: మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్
➢ బిళ్ళకుర్రు మహాదేవస్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు