VIDEO: మేక మాంసంలో కల్తీ.. పట్టుకున్న వర్తక సంఘం సభ్యులు

VIDEO: మేక మాంసంలో కల్తీ.. పట్టుకున్న వర్తక సంఘం సభ్యులు

కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో మేక మాంసంలో గొడ్డు మాంసం కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు గురువారం పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్కు అప్పగించారు