జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్

జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్

VZM: భోగాపురం మండలం చెరువు కొమ్ము గొల్లపేట గ్రామంలోని రాజు చెరువు వద్ద జలధార-100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాం సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే లోకం మాధవి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో నీటి భద్రతను సాధించాలంటే సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలన్నారు.