'బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'

'బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'

SRPT: యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు ప్రభుత్వంతో పాటు బ్యాంక్ అందించే తక్కువ ప్రీమియం బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ నారాయణ ఇవ్వాళ సూచించారు. ఖమ్మం క్రాస్ రోడ్ శాఖలో ఖాతాదారుడు గుండు రవి మరణించడంతో, బీమా ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఆయన నామినీ అయిన భార్య గుండు శిరీషకు మేనేజర్ అందించారు.