VIDEO: రైల్వే ట్రాక్‌పై మృతదేహం కలకలం

VIDEO: రైల్వే ట్రాక్‌పై మృతదేహం కలకలం

ప్రకాశం: కంభం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల రైల్వే ట్రాక్‌పై ఆదివారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. గమనించిన రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. అయితే మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడా అనే విషయం రైల్వే పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.