KKR నుంచి రిలీజ్.. స్పందించిన అయ్యర్
IPL మినీ వేలానికి ముందు KKR తనను రిలీజ్ చేయడంపై వెంకటేష్ అయ్యర్ స్పందించాడు. ‘ఈ రిలీజ్ నన్ను ఆశ్చర్యపరచలేదు. KKR కోచ్ అభిషేక్ నాయర్‌తో టచ్‌లో ఉన్నా. వచ్చే వేలంలో ఏం జరుగుతుందో చూడాలి’ అన్నాడు. కాగా IPL 2025 వేలంలో అతణ్ని KKR రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ గత సీజన్‌లో 11 మ్యాచుల్లో 142 రన్స్ మాత్రమే చేశాడు.